బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు మత్తెక్కించే ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఒకసారి ఆ ఫొటోలు మీరు కూడా చూసేయండి.




