బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కవ్వించే కళ్లతో యువతకు పిచ్చెక్కించే అందం ఊర్వశి సొంతం. తాజాగా తెలుగు సినిమాలతో మన ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇటీవల వచ్చిన ‘డాకు మహారాజా’ మూవీతో తన డ్యాన్స్, ఫైట్లతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు బ్లూ డ్రెస్ మిడ్డిలో హాట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.


