లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్(Nirmala Seetharaman) ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా విపక్షాలు నినాదాలు చేస్తున్నారు. విపక్షాల నినాదాల మధ్యనే ఆమె బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు పద్యంతో ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.
Union Budget: దేశమంటే మట్టి కాదోయ్.. గురజాడ పద్యంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES