Sunday, February 2, 2025
HomeతెలంగాణCaste Census Report: కులగణన సర్వేలోని ముఖ్యాంశాలు

Caste Census Report: కులగణన సర్వేలోని ముఖ్యాంశాలు

కులగణన సర్వే(Caste Census Report) నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(UttamKumar Reddy) ఆధ్వర్యంలోని సబ్ కమిటీకి అందజేశారు. ఈ నివేదిక ప్రకారం కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. 96.9శాతం(3.50 కోట్ల మంది) మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారు. 3.1శాతం (16లక్షల మంది) వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు. మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు చేశారు.

- Advertisement -

సర్వేలోని ముఖ్యాంశాలు..

** కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా= 96.90 శాతం
** సర్వేలో పాల్గొనని జనాభా= 3.10 శాతం
** రాష్ట్రంలో ఎస్సీల జనాభా= 17.43 శాతం
** ఎస్టీల జనాభా= 10.45 శాతం
** బీసీల జనాభా= 46.25 శాతం
** ఓసీల జనాభా= 15.79 శాతం
** ముస్లిం మైనారిటీల బీసీల జనాభా= 10.08 శాతం
** ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా= 56.33 శాతం
** ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా= 2.48 శాతం
** మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా= 12.56 శాతం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News