ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను నటుడు సోనూసూద్(Sonusood) సచివాలయంలో కలిశారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్‌లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన సోనూసూద్.. అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను చంద్రబాబు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో సోనూసూద్ ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు అభినందనలు తెలిపారు.
Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES