క్రేజీ హీరోయిన్ సమంత షాకింగ్ లుక్ తో కనిపించి అందరి మైండ్ బ్లాంక్ చేసింది.
- Advertisement -
షార్ట్ హేయిర్‌తో అబ్బాయి లుక్‌లో దర్శనమిచ్చి మతిపోగెట్టేసింది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సమంత.
మొదటి సినిమాతోనే తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత కూడా తన మార్కెట్‌ను పెంచే కథలను చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా మారింది.
బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి వరుస హిట్ సినిమాలు చేసింది.
అయితే ఈ మధ్య కాలంలో సమంత సినిమాల స్పీడ్ తగ్గించింది. తాజాగా ఓ కొత్త లుక్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.