Thursday, February 6, 2025
HomeTS జిల్లా వార్తలురాజన్న సిరిసిల్లVemulavada:రాజన్న హుండీ ఆదాయం రూ 2 కోట్లు

Vemulavada:రాజన్న హుండీ ఆదాయం రూ 2 కోట్లు

రాజన్నకు ...

రాజన్న హుండీ ఆదాయం రూ 2 కోట్లు
వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.1.87 కోట్లు వచ్చినట్లు ఈఓ వినోద్ రెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన హుండీ ఆదాయం లెక్కింపులో రూ.1,87,20,966 నగదు, బంగారం 115.90 గ్రామలు, వెండి 9 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు ఈఓ తెలిపారు. హుండీ లెక్కింపులో ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, రాజరాజేశ్వర సేవా సమితి పాల్గొన్నారు. ఎస్పీఎఫ్, హోమ్ గార్డు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News