Friday, February 7, 2025
Homeహెల్త్Miracle:వైద్య శాస్త్రంలో మిరాకిల్.. మోచేతిపై పురుషాంగం

Miracle:వైద్య శాస్త్రంలో మిరాకిల్.. మోచేతిపై పురుషాంగం

వైద్యశాస్త్రంలోనే ఈ ఘటన పెద్ద మిరాకిల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ విషయం పెద్ద హాట్ టాఫిక్ గా మారింది. నిజంగానే ఓ వ్యక్తికి పురుషాంగం ఉండాల్సిన చోట లేకుండా అతని చేతిపై మొలిచింది. కాదు అలా వచ్చేలా చేశారు వైద్యులు. మీరు నమ్మడం లేదు కదా.. అయితే ఈ స్టోరీని మీరు చదవండి.

- Advertisement -

వైద్యరంగంలో విన్నూత్న మార్పులు వచ్చాయి. అక్కడా ఇక్కడా కాకుండా చేతిపైన పురుషాంగాన్ని వచ్చేలా చేసి ఆ వ్యక్తిని మగతనాన్ని నిలబెట్టారు. మోచేతిపై పురుషాంగాన్ని సృష్టించారు వైద్యులు. ఈ వైద్యశాస్త్రంలోనే అరుదైన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది

సోమాలియాకు చెందిన ఓ యువకుడికి చిన్నప్పుడు సున్తీ చేసిన కారణంగా రక్తంలో ఘోరమైన ఇన్ఫెక్షన్ సోకి పురుషాంగం పూర్తిగా పాడయిపోయింది. దీంతో అతను తన పురుషాంగాన్ని కోల్పోయాడు. ఫలితంగా వృషణాలు మాత్రమే మిగిలాయి. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లిన ఈయనకు చేదు వార్తే ఎదురైంది. అక్కడి వైద్యులు తాము చేయగలిగింది ఏమీ లేదని చెప్పేశారు.

ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి పొందేందుకు ఫలితం దక్కకపోవడంతో చివరికి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించాడు. దీంతో వైద్యులు అతడి మోచేతిపై పురుషాంగాన్ని డెవలప్‌ చేసి, దాన్ని మర్మాంగాలు ఉండే ప్లేస్‌లో అమర్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News