తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా కెరియల్ లో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు.
- Advertisement -
బాక్సాఫీస్‌ని షేక్ చెయ్యగలిగే కెపాసిటీ ఉన్నా ఈమెకు అనుకున్న స్థాయిలో హిట్ అందలేదు.
అంతకుముందు ఆ తర్వాత సినిమాతో టాలీవుడ్‌లోకి ఈషా ఎంట్రీ ఇచ్చింది.
అమీతుమీ, అ! సినిమాలతో ఓ మాదిరి సక్సెస్ అందుకుంది. ఆ హిట్స్ ఆమెను స్టార్ హీరోయిన్ చేయలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెబ్బా.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా వైట్ టాప్, డెనిమ్ జీన్స్‌లో ఈషా లుక్స్ కిల్లింగ్‌గా ఉన్నాయి.
ఈషా ప్రస్తుతం మలయాళ సినిమా జయ జయ జయ జయహే తెలుగు రిమేక్ లో నటిస్తోంది.
ఈ సినిమాలో రీమేక్‌లో తరుణ్ భాస్కర్‌కి జోడీగా ఆమె చేస్తోంది.