ఢిల్లీ బీజేపీ సంబరాల్లో మునిగిపోయింది. 27 ఏళ్ల తరువాత బీజేపీ ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలోకి రావటంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో చాలా సందడి నెలకొంది. డ్యాన్సులు చేసుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ సంతోషంలో మునిగిపోయాయి.