Saturday, February 8, 2025
HomeతెలంగాణKTR: కంగ్రాట్స్ రాహుల్ గాంధీ.. కేటీఆర్ సెటైర్లు

KTR: కంగ్రాట్స్ రాహుల్ గాంధీ.. కేటీఆర్ సెటైర్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Election Results)ల్లో బీజేపీ పూర్తి మోజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు 42 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఢిల్లీలో బీజేపీ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “కంగ్రాట్స్‌ రాహుల్‌గాంధీ‌ మరోసారి బీజేపీని గెలిపించారు” అని సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News