ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేతల్లో ఒకరైన అతిషి ఎట్టకేలకు గెలిచారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు. పలు రౌండ్లలో వెనుకబడ్డ అతిషి చివరికి విజయం సాధించటం విశేషం.
Atish wins: ఎట్టకేలకు గెలిచిన సీఎం అతిషి
ఆప్ టాప్ లీడర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES