ఢిల్లీలో జరిగిన జాతీయ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో విపత్తుల నివారణ కోసం మరియు వరదలు, కరువు నివారణ చర్యల కోసం మూసీ నది పరిరక్షణ కోసం పారిశ్రామిక వ్యర్ధాల నిర్మూలన కోసం సమావేశమైన జాతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇతర జాతీయ ఉన్నత అధికారులతో చర్చించి సలహాలు సూచనలు సేకరించిన తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సంకేపల్లి సుధీర్ రెడ్డి.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/acd683b3-214f-475d-9169-276b1ac0e78d-768x1024.jpg)
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/9fc97c2e-f7c0-44df-9348-29bb6f3fcc9f-1024x768.jpg)