కొలంబియన్ గాయని, డ్యాన్సర్, మోడల్ షకీరా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన పాటలు, గ్లామర్‌తో యువతను కట్టిపడేయడంలో ముందుంటుంది.
- Advertisement -
గతంలో షకీరా పాడిన ఫిఫా వరల్డ్ కప్ ఆంథమ్ సాంగ్ ‘వాకా వాకా’ యావత్ ప్రపంచాన్ని షేక్ చేసింది.
తాజాగా ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన రెడ్ డ్రెస్‌లో చెక్కిన శిల్పంలా కనిపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. తన వరల్డ్ టూర్ కోసం ఈ డ్రెస్ ధరించి కుర్రకారును మత్తెక్కిస్తోంది.
గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా తనకు తిరుగులేదని ఎప్పటికప్పుడు చాటుకునే షకీరా ఈ మధ్య ఇండియన్ డిజైనర్స్‌కు ప్రయారిటీ ఇవ్వడం విశేషం.