కడపలో వివాహ వేడుకకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు వైసీపీ అధినేత జగన్. నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆతరువాత బెంగళూరు బయలుదేరారు.


