రాష్ట్ర రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి మంత్రుల నివాసం లోని ఆయన ఇంటికి వెళ్ళి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి కి పుష్ప గుచ్చమ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు. వేముల ప్రశాంత్ రెడ్డి ఆయు ఆరోగ్యాలతో, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ప్రజా సేవలో గడపాలని ఆకాంక్షించారు. మంత్రితో పాటు ghmc మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు.