Sunday, February 23, 2025
Homeలైఫ్ స్టైల్Viral Nimbooda dance: నింబుడా నింబుడా..ఈ వైరల్ వీడియో చూశారా?

Viral Nimbooda dance: నింబుడా నింబుడా..ఈ వైరల్ వీడియో చూశారా?

ఐశ్వర్యా రాయ్ అదరగొట్టిన నింబుడా నింబుడా నింబుడా పాట గుర్తుందికదా. ఈ సెన్సేషనల్ హిట్ నంబర్ కు లేటెస్ట్ గా పాకిస్థాన్ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయింది. అలవోకగా చాలా ఈజ్ తో ఈయన చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

- Advertisement -

పఠానీ కుర్తా పైజమా వేసుకుని ఎహసాన్ రాజా అనే లాహోర్ డ్యాన్సర్ ఇరగదీసిన స్టెప్స్ అందరితో వావ్ అనిపించుకుంటోంది. ఓ పెళ్లికి వెళ్లిన ఆయన అలవోకగా చేసిన ఈ డ్యాన్స్ వీడియో చూసినవారు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు.

https://www.instagram.com/reel/DF-e3rStStS/?utm_source=ig_embed&ig_rid=5a6ddb8f-f31c-46e2-87f3-81eb634c4a2e

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News