కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంర్బంగా వృక్షర్చన కార్యక్రమం ఘనంగా సాగింది. మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో సెయింట్ ఫిలిమినా స్కూల్లో, చర్చ్ లో కేక్ కటింగ్, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యమానికి ముఖ్య అతిధిగా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే స్టీవెన్సన్, మాజీ చైర్మన్ ముజెబుద్దిన్ హాజరయ్యారు.


