ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోనీ రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క. మహా శివరాత్రిని పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వరించిన మంత్రి సీతక్క. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రి సీతక్క. రుద్రేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్న శివుడి ఆశీస్సులు భక్తులు పొందాలని ఆకాంక్షించిన మంత్రి సీతక్క.



