విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ కుమార్తె లక్ష్మీ చంద్రిక వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్.
- Advertisement -

లబ్బీపేట ఎస్ ఎస్ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు లక్ష్మీ చంద్రిక, వేంకట సుబ్రహ్మణ్య సాయికిరణ్‌లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైయస్ జగన్.

