Wednesday, September 25, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Budget: కేబినెట్ భేటీలో బడ్జెట్ ఆమోదించిన జగన్

AP Budget: కేబినెట్ భేటీలో బడ్జెట్ ఆమోదించిన జగన్

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను కూడా మంత్రిమండలి ఆమోదించింది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్ లో బడ్జెట్ ప్రతులు సీఎం వైఎస్ జగన్ కు మంత్రులు, అధికారులు అందజేశారు.

- Advertisement -

శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్‌కు బడ్జెట్‌ ప్రతులను అందజేశారు ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.
ఈకార్యక్రమంలో ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధికశాఖ కార్యదర్శులు కె వి వి సత్యనారాయణ, ఎన్‌ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News