బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్(Salman khan) హీరోగా నటించిన ‘సికందర్'(Sikandar Teaser) మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. టీజర్ విడుదలైన గంటలోనే దాదాపు 9లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రంజాన్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. రంజాన్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
Sikandar Teaser: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘సికందర్’ టీజర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES