Saturday, March 1, 2025
Homeగ్యాలరీSara Tendulkar: కిరాక్ ఫోజులిచ్చిన సచిన్ డాటర్.. సారా పిక్స్ వైరల్..!

Sara Tendulkar: కిరాక్ ఫోజులిచ్చిన సచిన్ డాటర్.. సారా పిక్స్ వైరల్..!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ డాటర్ సారా టెండూల్కర్ కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి కొదవ లేదు.

- Advertisement -

తన సౌందర్యాన్ని చూపిస్తూ కుర్రాళ్ల చూపులకు వలపు వల విసురుతూ అప్పుడప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తుంది ఈ అమ్మడు.

తాజాగా సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్సులో సారా సౌందర్యరాశిగా మారిపోయింది.

మ్యాచింగ్ ఇయర్ టాప్స్ పెట్టుకొని లూజ్ హెయిర్ స్టైల్‌తో సారా ఫోజులు అదుర్స్ అనేలా ఉన్నాయి.

సారా సింప్లీ లుక్స్, స్టైలిష్ డ్రెస్ సెన్స్‌కి ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.

ఇక ఈ ఫోటోలకు 11 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్స్, లవ్ ఎమోజీలు, హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు అబ్బాయిలు.

సచిన్ టెండూల్కర్ గారాలపట్టి తండ్రిలా స్పోర్ట్స్ వైపు కాకుండా మోడలింగ్‌లో దూసుకెళ్తోంది.

అందుకే ఈ అమ్మడికి ఇన్‌స్టాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎక్కువే. హీరోయిన్ కంటే గ్లామర్‌గా ఉండే సారా పిక్స్ ఎప్పుడు షేర్ చేసినా వైరల్ అవుతుంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News