Saturday, April 19, 2025
Homeటెక్ ప్లస్SmartPhone: మార్చి 5న రాబోతున్న ఈ ఫోన్ ఫీచర్స్ చూశారా?.. ధర చూస్తే వెంటనే కొనేస్తారు..

SmartPhone: మార్చి 5న రాబోతున్న ఈ ఫోన్ ఫీచర్స్ చూశారా?.. ధర చూస్తే వెంటనే కొనేస్తారు..

Vivo తన కొత్త Vivo T4x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో మార్చి 5న మధ్యాహ్నం 12:00 గంటలకు లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. Pronto Purple, Marine Blue ఈ రెండు కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

- Advertisement -

Vivo T4x 5G ఫీచర్స్: Vivo T4x 5Gలో 6,500mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో AI ఆధారిత ఫీచర్లు ఉంటాయి. AI Erase, AI Photo Enhance, AI Document Mode వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే, ఈ ఫోన్‌లో IR బ్లాస్టర్, సైనిక స్థాయి ధృఢత్వం (military-grade durability) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫీచర్స్ యూజర్స్‌కు మరింత సౌకర్యాన్ని, పనితీరుని అందిస్తాయి.

Display & Performance: Vivo T4x 5Gలో 6.72 అంగుళాల ఫుల్-HD డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఇది MediaTek Dimensity 7300 SoC ప్రాసెసర్‌తో వస్తుంది, ఇది స్మూత్ 5G పనితీరు, సమర్థవంతమైన మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది.

Camera: ఈ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చేస్తుంది. ముందస్తుగా కెమెరా వివరాలు వెల్లడించలేదు కానీ, గత వెర్షన్ అయిన Vivo T3x 5Gలో 8MP సెల్ఫీ కెమెరా ఉంటే, ఇందులో కూడా అదే ఫీచర్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. Vivo T4x 5G ధర భారతదేశంలో రూ.15,000 కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News