
బాలీవుడ్‌లో బ్యూటీ దిశా పటానీ క్రేజే వేరు. ఈ అమ్మడు సినిమాలే కాదు ఈ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ.. సెగలు పుట్టిస్తుంది ఈ బ్యూటీ.

తాజాగా దిశా పటానీ సన్ సెట్, బీచ్‌తో పాటు రిసార్ట్‌లో దిగినట్లుగా ఉన్నాయి. బ్లాక్ కలర్ టాప్, ప్యాంట్‌లో ఈ అమ్మడు ఫోటోలను షేర్ చేసింది.

దిశా పటానీ ఇక్కడ బికినీ ఫోటోలతో పాటు ఆమె స్టే చేసిన హోటల్ రూమ్, స్నాక్స్ తో కనిపించింది.

గ్లామర్ డోస్ పెంచి క్లీవేజ్, ఎద సౌందర్యం చూపిస్తూ ఫోటోలు షేర్ చేసే దిశా పటానీ..ఈసారి జారిపోతున్న డ్రెస్ వెనుక ఏకంగా నాభితో పాటు ఎదభాగం సగం కనిపించేలా చూపించింది.

దిశా పటానీ ఇప్పుడు షేర్ చేసిన ఫోటోల్లో బోల్డ్‌గా కనిపిస్తోంది. దీంతో ఇవి వైరల్ అయ్యాయి. మరోవైపు ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు కుర్రాళ్లు.

దిశా పటానీ టాలీవుడ్ లో ‘లోఫర్’ నుండి హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ‘ఎంఎస్ ధోని’ చిత్రంలో నటించింది.

హిందీలో సల్మాన్, షారూఖ్‌తో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌తో ‘కల్కి’లో కనిపించింది. (All Photo:Instagram)