2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్(Telangana Budget) ప్రవేశపెట్టారు. ఏయే శాఖకు ఎన్ని నిధులు కేటాయించారో ప్రసంగిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో విపక్షాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. బడ్జెట్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కోసం కింద చూడండి.