మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) రామచంద్రారెడ్డి బాత్ రూంలో జారి కిందపడ్డారు. పెద్దిరెడ్డిని వెంటేనే ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. పెద్దిరెడ్డి కుడిచేతి ఎముక విరిగినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -