
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఎలిగెంట్ అవుట్‌ఫిట్‌లో మరోసారి స్టైలిష్‌గా మెరిసిపోయింది.

అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ బాబు పుట్టాక సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అలరించడానికి సిద్ధమవుతోంది.

కాజల్ అగర్వాల్ సికిందర్ మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్ననటిస్తున్న ఈ సినిమాలో కాజల్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల బిజీలో ఉన్నారు.

ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో ఎంతో మంది యాక్టర్స్ ఉన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా మాత్రం కాజల్ అగర్వాల్ కనిపించింది.

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో కాజల్ స్టన్నింగ్‌గా కనిపించింది.

అలాగే తన యద అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ భామ లుక్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఇప్పటికీ కాజల్ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.