శనివారం(12వ తేదీ) ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు(Inter Result) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియేట్ విద్యా మండలి ఏర్పాట్లు చేసింది. ఈ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు.
- Advertisement -

సంబంధింత వైబ్సైట్ నుంచి ఇంటర్ ఫలితాలను చూసుకోవచ్చు. లేదా మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను విడుదల చేయాలన్న ఇంటర్ విద్యామండలి నిర్ణయం మేరకు ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.