ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్(RR vs GT) మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 9వ స్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.
- Advertisement -
రాజస్థాన్ జట్టు: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), హెట్మయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్
గుజరాత్ జట్టు: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ