Sunday, May 4, 2025
Homeచిత్ర ప్రభOTT Movies: ఈ వీకెండ్‌ ఓటీటీలో అలరించే చిత్రాలివే

OTT Movies: ఈ వీకెండ్‌ ఓటీటీలో అలరించే చిత్రాలివే

ఈ వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు(OTT Movies) స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ, వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతుందో తెలుసుకోండి.

- Advertisement -

అమెజాన్‌ ప్రైమ్‌:

28డిగ్రీస్‌ సెల్సియస్‌ (మూవీ)- తెలుగు
ఈఎంఐ (మూవీ)- తెలుగు
ఈడీ (మూవీ)- మలయాళం
శ్రీగణేశ్‌ (మూవీ)- మరాఠీ
అనదర్‌ సింపుల్‌ ఫేవర్‌ (మూవీ)- ఇంగ్లీష్‌
గ్రాఫ్టెడ్‌ (మూవీ)- ఇంగ్లీష్‌
హెర్టిక్‌ (మూవీ)- ఇంగ్లీష్‌
లాస్ట్‌ నైట్‌ ఆఫ్ ఎమోర్‌ (మూవీ)- ఇటాలియన్‌
స్కూల్‌ స్పిరిట్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2)- ఇంగ్లీష్‌

సోనీలివ్‌:

బ్రొమాన్స్(మూవీ)- తెలుగు
బ్లాక్‌ వైట్‌ అండ్‌ గ్రే (వెబ్‌సిరీస్‌)- హిందీ, తెలుగు
డాక్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1)- ఇంగ్లీష్‌
ది సిటీ ఈజ్‌ అవర్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1)- ఇంగ్లీష్‌

ఆహా:

వేరే లెవల్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2)- తెలుగు
ష్‌.. (వెబ్‌సిరీస్‌: సీజన్‌1)- తెలుగు
వరుణన్‌ (మూవీ)- తమిళ్‌

సన్‌నెక్ట్స్‌:

బ్లూస్టార్‌ (మూవీ)- తమిళ్‌
పర్మన్‌ (మూవీ)- తమిళ్‌
కాలాపత్తర్‌ (మూవీ)- కన్నడ

జియో హాట్‌స్టార్‌:

కుల్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1)- హిందీ/తెలుగు
టైటానిక్‌: ది డిజిటల్‌ రిస్సరక్షన్‌ (డాక్యుమెంటరీ)- ఇంగ్లీష్‌

నెట్‌ఫ్లిక్స్‌:

ఎక్స్‌టెరిటోరియల్‌ (మూవీ)- ఇంగ్లీష్‌
విక్డ్‌ లిటిల్‌ లెటర్స్‌ (మూవీ)- ఇంగ్లీష్‌
ది బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ (మూవీ)- స్పానిష్‌
ది రోజ్‌ ఆఫ్‌ వెర్సైల్స్‌ (మూవీ)- జపనీస్‌
ది ఫోర్‌ సీజన్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1)- ఇంగ్లీష్‌
బ్యాడ్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1)- ఇంగ్లీష్‌
అన్‌సీన్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2)- ఇంగ్లీష్‌

జీ5:

కోస్టావో(మూవీ)- తెలుగు

ఈటీవీ విన్:

ముత్తయ్య(మూవీ)- తెలుగు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News