ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమైనట్లే. ఇక చెన్నై ప్లేఆఫ్స్ రేసు నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
చెన్నై జట్టు: షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, MS ధోని(w/c), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరాణా
ఆర్సీబీ జట్టు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(C), జితేష్ శర్మ(WK), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడి, యశ్ దయాల్