ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్(GT vs LSG) మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ తొలి స్థానంలో ఉండగా.. లక్నో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో క్యానర్స్ అవగాహన కోసం గుజరాత్ జట్టు వేరే జెర్సీతో ఆడనుంది.
- Advertisement -
గుజరాత్ జట్టు: గిల్(కెప్టెన్), బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్, కగిసో రబాడ, సాయికిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
లక్నో జట్టు: మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, బదోనీ, సమద్, హిమ్మత్, షాబాజ్, అవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, విలియమ్