Friday, May 23, 2025
Homeచిత్ర ప్రభKiran Abbavaram: తండ్రి అయిన హీరో కిరణ్‌ అబ్బవరం

Kiran Abbavaram: తండ్రి అయిన హీరో కిరణ్‌ అబ్బవరం

టాలీవుడ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి అయ్యారు. గురువారం హనుమాన్ జయంతి రోజున తమకు బాబు పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు. ఈ మేరకు బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

కాగా కిరణ్‌ అబ్బవరం తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’లో నటించిన హీరోయిన్ రహస్యను గతేడాది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్‌.. ప్రస్తుతం ‘కె- ర్యాంప్‌’ సినిమాలో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News