Friday, May 23, 2025
HomeతెలంగాణMetro Charges: తగ్గిన హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు

Metro Charges: తగ్గిన హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు

హైదరాబాద్ మెట్రో(Metro) రైల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీలను 10శాతం తగ్గించింది. సవరించిన ఛార్జీలను తాజాగా ప్రకటించింది. ఈనెల 24వ తేదీ నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

- Advertisement -

కొత్త ఛార్జీలు ఇవే..

♦ 2 కిలోమీటర్ల వరకు రూ. 11
♦ 4 కిలోమీటర్ల వరకు రూ.17
♦ 6 కిలోమీటర్ల వరకు రూ.28
♦ 9 కిలోమీటర్ల వరకు రూ. 37
♦ 12 కిలోమీటర్ల వరకు రూ. 47
♦ 15 కిలోమీటర్ల వరకు రూ.51
♦ 18 కిలోమీటర్ల వరకు రూ. 56
♦ 21 కిలోమీటర్ల వరకు రూ.61
♦ 24 కిలోమీటర్ల వరకు రూ.65
♦ 24 కిలోమీటర్ల తర్వాత రూ.69గా నిర్ణయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News