Sunday, October 6, 2024
HomeతెలంగాణKuruma Bonalu: ఘనంగా కురుమ బోనాలు

Kuruma Bonalu: ఘనంగా కురుమ బోనాలు

వీణవంక మండల కేంద్రంలోని కురుమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగను  పురస్కరించుకొని పోచమ్మకు బోనాలు సమర్పించి, యాట పిల్లలతో మొక్కలు చెల్లించుకున్నారు.  ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు అధికంగా రావాలని పోచమ్మ తల్లని ఈ జాతరలో వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీల కుమారస్వామి, కురుమ సంఘం యూత్ ప్రెసిడెంట్ నీల పున్నం, నీల కుమార్, నీలా ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News