Sunday, June 8, 2025
Homeఆంధ్రప్రదేశ్Inter Supply Results: ఏపీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Inter Supply Results: ఏపీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు(Inter Supply Results 2025) విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన నిర్వహించిన ఈ పరీక్షలను ప్రథమ సంవత్సరంలో 1,32,826 మంది, రెండో ఏడాదిలో 97,963 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను అధికారిక https://resultsbie.ap.gov.in/వెబ్ సైట్ ద్వారా లేదా మనమిత్ర 9552300009 వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.

వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

♦ 9552300009 నెంబర్ కు Hi అని మెసేజ్ చేయాలి.
♦ అందులో విద్య సేవలు అనే ఆప్షన్ ఎంపిక చేయాలి.
♦ ఇక్కడ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి.
♦ ఫస్లియర్ లేదా సెకండియర్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
♦ ఫలితాలు పీడీఎఫ్ రూపంలో వస్తాయి. డౌన్‌లోడ్ చేసుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News