Friday, November 22, 2024
Homeనేషనల్Delhi: రాహుల్​ గాంధీపై అనర్హత వేటు 8 ఏళ్లు ఎన్నికలకు దూరం

Delhi: రాహుల్​ గాంధీపై అనర్హత వేటు 8 ఏళ్లు ఎన్నికలకు దూరం

వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్​ గాంధీ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్​సభ సచివాలయం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News