ఈ గింజలు ఒక స్పూన్ ఇవి తింటే జరిగేది ఇదే..

అవిసె గింజలు ఆరోగ్యకరమైనది దీని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా పిలుస్తారు.

 ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఉంటుంది.

అవిసె గింజల్లోని ఒమేగా-3 గుండె ఆరోగ్యానికి మంచిది.

అవిసెలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది.

అధిక బరువుకు అవిసె గింజలు సహాయపడుతాయి.

షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో అవిసెలు ఉపయోగపడుతాయి.

అవిసె గింజలను స్మూతీలలో, పెరుగులో ఉపయోగించవచ్చు.