Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: భక్తులు నడిచే రోడ్లమీద కుప్పలు కుప్పలుగా చెత్త

Srisailam: భక్తులు నడిచే రోడ్లమీద కుప్పలు కుప్పలుగా చెత్త

శ్రీశైలం మహా క్షేత్రం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇంతటి పుణ్యక్షేత్రంలో భక్తులు దైవ దర్శనానికి వెళ్లేటప్పుడు చెప్పులు లేకుండా నడిచి ఆ పవిత్రతను కాపాడుతూ ఉంటారు. కానీ భక్తులు నడిచే రోడ్డుమీద చెత్తను కుప్పలు కుప్పలుగా అలానే వదిలేశారు దేవస్థానం సిబ్బంది. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతాం స్వచ్ఛ శ్రీశైలం అని మాటలు చెప్పడానికేనా అని చాలామంది భక్తులు చెత్త కుప్పని చూసి, చెత్త కుప్ప నుండి వచ్చే చెడు వాసనలను పీలుస్తూ గుడికి వెళ్లాలని, ముక్కున వేలేసుకుని, ముక్కు మూసుకుని వెళ్తున్నారు. కనీసం భక్తులు ఎక్కువగా తిరిగే గుడి ముందు లలితాంబికా కాంప్లెక్స్ నైనా పరిశుభ్రంగా ఉంచితే బాగుంటుంది కదా అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News