రోజు రెండు పిస్తా గింజలు తింటే శరీరంలో జరిగేది ఇదే..

పిస్తాలో విటమిన్‌ బి6, ఇ, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.

ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి.

బరువు తగ్గించడంలో పిస్తా మేలు చేస్తాయి. ఆకలిని నియంత్రిస్తాయి.

పిస్తా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇందులో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతాయి.

 రోగనిరోధక శక్తిని పెంచడంలో పిస్తా  కీలక ప్రాత పోషిస్తుంది.

విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

రోజుకు 2 లేదా 3 పిస్తాలు తినడం ఆరోగ్యానికి మేలు.