డయాబెటిస్ ఉన్నవారికి చియా సీడ్స్‌ ఎంతో మేలు..

చియా సీడ్స్‌ ను సూపర్‌ ఫుడ్‌ అని పిలుస్తారు.

ఇందులో ఒమేగా-3, ఫైబర్, ప్రొటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది.

చియా గింజలు గుండె ఆరోగ్యానికి, చెడు కొలెస్ట్రాల్‌ తొలగించడానికి సహాయపడుతాయి.

చియా గింజలను అనేక రకాలుగా తీసుకోవచ్చు. 

అందులో చియా వాటర్ చేసుకోవడం ఎంతో సులభం.

చియా సీడ్స్, నీళ్లు: 1 గ్లాసు,నిమ్మరసం, పుదీనా ఆకులు

 ఒక గ్లాస్‌లో చియాను తీసుకొని గ్లాస్‌ నీళ్లు కలుపుకోవాలి.

 కనీసం 20-30 నిమిషాలు లేదా రాత్రంతా నానబెట్టండి.

నిమ్మరసం 1-2 టీస్పూన్లు పిండండి చియా వాటర్‌ రెడీ!