Monday, June 23, 2025
Homeటెక్నాలజీSamsung big offer : సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఇ పై భారీ తగ్గింపు

Samsung big offer : సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఇ పై భారీ తగ్గింపు

Premium phone within your budget : ప్రస్తుతం మంచి ఫీచర్లతో ఉన్న ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే మాత్రం ఇప్పడప ఒక మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. నార్త్ కొరియా బ్రాండ్ సామ్సంగ్ తన ప్రీమియం డివైజ్ అయిన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఇ పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు కలిగి ఉండే ఈ ఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకు పొందవచ్చు. పటిష్టమైన పనితీరు, DSLR స్థాయి కెమెరా ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కలిపి ఇది అందరికీ సరిపోయే స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోంది.

- Advertisement -

సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఇ సాధారణంగా రూ.59,999 ధరకు లభిస్తుంది. కానీ ప్రస్తుతం అమెజాన్ వెబ్‌సైట్‌లో ఇది 41% తగ్గింపుతో కేవలం రూ.35,415 కు అందుబాటులో ఉంది. ఈ డీల్ బ్లూ కలర్ వేరియంట్ (128GB స్టోరేజ్) పై వర్తిస్తుంది. ఈ తగ్గింపు ధర ఆధారంగా చూస్తే, ఇది ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ ఆఫర్లలో ఒకటి అని చెప్పవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అధిక పనితీరు కలిగిన ప్రాసెసర్ వలన మీరు మల్టీటాస్కింగ్, హై గ్రాఫిక్ గేమింగ్, మరియు వీడియో ఎడిటింగ్ వంటి పనులను సులువుగా చేయవచ్చు. ట్రిపుల్ కెమెరా సెటప్ ద్వారా మీరు తీయగలిగే ఫోటోలు DSLR స్థాయిలో ఉంటాయి. మీరు ఫోటోగ్రఫీ ప్రేమికులు అయితే, ఈ ఫోన్ మీ కోసం ప్రత్యేకంగా చెప్పవచ్చు.

ఈ తగ్గింపు ధరతో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,250 తక్షణ డిస్కౌంట్, అలాగే రూ.1,026 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు వన్ టైం పేమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటే గనుక, ఇఎంఐ ద్వారా నెలకు రూ.1,594 చెల్లిస్తూ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల బడ్జెట్ సమస్య ఉన్నవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉన్నట్లయితే, దాన్ని మార్చి రూ.33,500 వరకు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఎక్స్‌చేంజ్ విలువ మీ పాత ఫోన్ మోడల్, కంపెనీ, దాని పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు మంచి స్థితిలో ఉన్న ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే, గెలాక్సీ ఎస్24 ఎఫ్ఇ మీకు తక్కువ ధరలో లభించవచ్చు.

ఎందుకు ఇది స్మార్ట్ డీల్?

ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తక్కువ ధరకు లభిస్తాయి, బలమైన ప్రాసెసింగ్ పవర్, ట్రిపుల్ కెమెరా తో ఉత్తమ ఫోటోగ్రఫీ అనుభవం, బ్రాండెడ్ నాణ్యత, ఇఎంఐ,  క్యాష్‌బ్యాక్, బ్యాంక్ డిస్కౌంట్లు, పాత ఫోన్‌తో మార్పిడి ద్వారా అదనపు సేవింగ్స్ ఉన్నాయి.

బెస్ట్ డీల్

ఈ ఫీచర్లు, ఆఫర్లు, ధరను పరిశీలించినప్పుడు, గెలాక్సీ ఎస్24 ఎఫ్ఇ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ విలువ కలిగిన ఫోన్లలో ఒకటిగా నిలుస్తోంది. మీరు ప్రీమియం అనుభవాన్ని పొందాలనుకుంటే కానీ ఎక్కువ ఖర్చు చేయలేరు అనుకుంటే, ఇది మీకోసం సరైన ఎంపిక అవుతుంది.

ప్రీమియం ఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇప్పుడు మంచి సమయం వచ్చింది. Samsung Galaxy S24 FE పై ఉన్న తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లు, మరియు ఎక్స్‌చేంజ్ అవకాశాలతో ఇది ఒక స్మార్ట్ కొనుగోలు అవుతుంది. మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటే, వెంటనే Amazon వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News