Tuesday, June 17, 2025
Homeనేషనల్Surat: రాహుల్ కు రిలీఫ్

Surat: రాహుల్ కు రిలీఫ్

రెండేళ్ల జైలు శిక్ష విధించిన కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది.  ఈ కేసుపై తదుపరి విచారణను సూరత్ కోర్టు ఈనెల 13న చేపట్టనుంది.  తన చెల్లి ప్రియాంక గాంధీతో కలిసి సూరత్ కోర్టుకు రాహుల్  గాంధీ వచ్చారు.  తన జైలు శిక్ష కేసుపై సూరత్ లోని పైకోర్టులో అప్పీల్ చేశారు. జైలు శిక్ష తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న రాహుల్ విజ్ఞప్తి మేరకు ఈకేసును ఈనెల 13 వరకూ కోర్టు వాయిదా వేసింది.  కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలను వెంట బెట్టుకుని వచ్చిన రాహుల్ కు స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News