Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: మహావీర్ జయంతి

Jagan: మహావీర్ జయంతి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మహావీర్‌ జయంతి కార్యక్రమం ఘనంగా సాగింది. మహావీర్‌ జయంతి సందర్భంగా భగవాన్‌ మహావీరుడి చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జైన్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మనోజ్‌ కొఠారి, రమేష్‌ జైన్, రవి కొఠారి, నిర్మల్‌ జైన్, పలువురు జైనులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News