Sunday, October 6, 2024
Homeనేషనల్Karnataka Elections: బీజేపీలోకి స్టార్ హీరోలు సుదీప్, దర్శన్

Karnataka Elections: బీజేపీలోకి స్టార్ హీరోలు సుదీప్, దర్శన్

ప్రముఖ కన్నడ సూపర్ స్టార్స్ అయిన కిచ్చా సుదీప్, దర్శన్ తుగుదీపా బీజేపీలో చేరనున్నారు.  కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై సమక్షంలో బెంగళూరులో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో సుదీప్, దర్శన్ బీజేపీలో అధికారికంగా చేరనున్నారు. 

- Advertisement -

మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చేరకలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  కాగా ఇండిపెండెంట్ ఎంపీ అయిన హీరోయిన్ సుమలత కూడా బీజేపీకే జై కొట్టారు.  ఈనేపథ్యంలో శాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ తారల్లో అత్యధిక మంది అధికార బీజేపీ పక్షం వహిస్తుండటంతో బీజేపీకి సెలబ్రిటీల మద్దతు అంతకంతకూ పెరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News