Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభKhushboo: ఆసుపత్రిలో ఖుష్బూ

Khushboo: ఆసుపత్రిలో ఖుష్బూ

హై ఫీవర్ తో బాధపడుతున్న హీరోయిన్ కుష్బూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.  ఈమేరకు ఆమె తన హెల్త్ అప్డేట్స్ ను తన ఫాలోయర్స్ కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు.  బాగా నీరసించి పోయిన కుష్బూ కనీసం లేచి నడవలేని స్థితిలో ఉన్నారు ఈ ఫోటోల్లో.  కాగా ఎవరూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాని ఆమె పోస్ట్ చేయటం విశేషం.

- Advertisement -

ఓవైపు బీజేపీ నేతగా మరోవైపు సినీ నటిగా బహుభాషల్లో ఆమె తెగ బిజీగా ఉన్న టైంలో ఇలా ఆమె అనారోగ్యానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News