⇒ ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు..
⇒ 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు..
⇒ 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.
⇒ 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు.
⇒ మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
⇒ 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు
⇒ 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం…
⇒ 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్ వీడియోల ప్రదర్శన.
⇒ 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం
⇒ 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం
► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్న మోదీ
► సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభోత్సవం
► ఎంఎంటీఎస్ సరీ్వసుల ప్రారంభం.. మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్ జాతికి అంకితం ..బీబీనగర్ ఎయిమ్స్‌లోపలు పనులకు భూమి పూజ
► పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
► పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
బీఆర్ఎస్ నిరసనలు మరోవైపు..
► రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు
► ప్రధాని మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తూ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు
► సింగరేణి ప్రాంతాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన
► మోదీ సహా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలపై బీఆర్‌ఎస్ నేతల విమర్శలు
► తామూ నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్, వామపక్షాల నిర్ణయం