ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తాకిడి ఉంటుందని హెచ్చరిస్తోంది. ఐఎండి అంచనాల ప్రకారం రేపు 27, ఎల్లుండి 32 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(27) :-
అల్లూరి సీతారామరాజు జిల్లా (07) మండలాలు
1.అడ్డతీగల (41.7°C)
2.నెల్లిపాక (43.1)
3.చింతూరు (44.7)
4.గంగవరం (42.4)
5.కూనవరం (44.8)
6.రాజవొమ్మంగి (41.2)
7.వరరామచంద్రపురం (43.5)
అనకాపల్లి జిల్లా (05) మండలాలు
8.గొలుగొండ (40.1)
9.కోటవురట్ల (39)
- మాకవరపాలెం (39.4)
11.నర్సీపట్నం (39.6)
12.నాతవరం (40)
తూర్పు గోదావరి జిల్లా (02) మండలాలు
13.గోకవరం (43.3)
14.కోరుకొండ (42.2)
ఏలూరు జిల్లా(01)
15.కుకునూర్ (43) మండలం
కాకినాడ జిల్లా (06) మండలాలు
- గండేపల్లి (41.6)
17.జగ్గంపేట (42.6)
18.కిర్లంపూడి (41.7)
19.కోటనందూరు (39.3)
20.ప్రత్తిపాడు (41) - ఏలేశ్వరం (42.5)
పార్వతిపురంమాన్యం జిల్లా (06) మండలాలు
22.భామిని (41.8)
23.గరుగుబిల్లి (43.1)
24.జియమ్మవలస (42.8)
25.కొమరాడ (41.4)
26.కురుపాం (42.1)
27.వీరఘట్టం (43)
వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది
- డా.బిఆర్ అంబేద్కర్ , డైరెక్టర్ , విపత్తుల నిర్వహణ సంస్థ