Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Pule Jayanthi: జ్యోతిరావు పూలే జయంతి

Pule Jayanthi: జ్యోతిరావు పూలే జయంతి

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైయస్‌ జగన్‌. జ్యోతిరావు పూలే చిత్రపటానికి సీఎంతో పాటు నివాళులర్పించారు బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News